Tuesday , February 28 2017
Breaking News
Home / Breakingnews / అగ్ని-4 స‌క్సెస్‌

అగ్ని-4 స‌క్సెస్‌

agni4

లైవ్ భారత్: శాస్త్రవేత్తలు అగ్ని-5 పరీక్షను విజయవంతం చేసిన వారం తరువాత ఒడిశాలోని బాలాసోర్‌ పరీక్షా కేంద్రంలో అగ్ని-4ను పరీక్షించారు. ఈ క్షిపణిని డీఆర్‌డీవో తయారు చేసింది. ఈ క్షిపణిలో 2 విధాలు ఉన్నాయి. ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేది 17టన్నుల బరువు, 20 మీటర్ల పొడవు ఉంది. ఈ క్షిపణి సుమారు 4000 కిలోమీటర్ల దూరం వరకు టన్ను బరువైన వార్‌హెడ్‌ను తీసుకుపోతుంది. త్రివిధ దళాల అవసరాలను అంచనా వేసి ఈ క్షిపణిని తయారు చేసారు. అగ్ని-4కు పెట్టిన పరీక్షలలో ఇది 4వ పరీక్ష. అగ్ని-4కు ఈ 5 సంవత్సరాలలో నిర్వహించిన కేవలం ఒకటి మాత్రమే విఫలమైంది.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *