Tuesday , February 28 2017
Breaking News
Home / Breakingnews / అసుస్ జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీ

అసుస్ జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీ

Asus-ZenFone-Go-E2808F4.5-ZC451TG

లైవ్ భారత్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అసుస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ‘జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ’ పేరు తో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999 గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్స్ కి అమెజాన్ సైట్ ద్వారా లభ్యమవుతోంది.

అసుస్ జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ ఫీచర్లు…

* 4.5 ఇంచ్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్
* 1 జీబీ ర్యామ్,
* 8 జీబీ అంతర్గత స్టోరేజ్,
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 2070 ఎంఏహెచ్ బ్యాటరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *