Thursday , May 24 2018
Breaking News
Home / Highlights / ఫేస్ బుక్ కి బలైన క్రికెటర్

ఫేస్ బుక్ కి బలైన క్రికెటర్

mohammed-shami-facebook_806x605_61482727748సరదాగాపెట్టి ఓ పోస్ట్,ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది.ఈ పోస్టుకి నెటిజన్లు కామెంట్ల వర్షాలు కురిపించి ఓ క్రికెటర్ కి దిమ్మతిరిగల చేశారు.ఇండియన్ క్రికెటర్ షమీ తన భార్య హసిన్ జహాన్ తో కలిసి సరదాగా దిగిన ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించడం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇంత రచ్చ జరిగింది.అయితే వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు డ్రెస్ వేసుకుంటారని.. దానికి వేరొకరి ఇష్టాలతో ప్రమేయం లేదంటూ కామెంట్ చేశారు.మరికొందరు ను అసలు ముస్లిం వేన అంటూ విమర్శించారు.ఇదే పోస్ట్ ని ట్విటర్లో పెడితే పాజిటివ్ గా స్పందించిన వాళ్ళు ఫేస్ బుక్ లో మాత్రం ఈ విధంగా విమర్శించటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సరదాగాపెట్టి ఓ పోస్ట్,ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది.ఈ పోస్టుకి నెటిజన్లు కామెంట్ల వర్షాలు కురిపించి ఓ క్రికెటర్ కి దిమ్మతిరిగల చేశారు.ఇండియన్ క్రికెటర్ షమీ తన భార్య హసిన్ జహాన్ తో కలిసి సరదాగా దిగిన ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించడం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇంత రచ్చ జరిగింది.అయితే వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు డ్రెస్ వేసుకుంటారని.. దానికి వేరొకరి ఇష్టాలతో ప్రమేయం లేదంటూ కామెంట్ చేశారు.మరికొందరు ను అసలు ముస్లిం వేన అంటూ విమర్శించారు.ఇదే పోస్ట్ ని ట్విటర్లో పెడితే పాజిటివ్ గా స్పందించిన వాళ్ళు ఫేస్ బుక్ లో మాత్రం ఈ విధంగా విమర్శించటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *