Monday , August 21 2017
Breaking News
Home / Breakingnews / ‘దంగల్’ మరో ట్రైలర్ రిలీజ్

‘దంగల్’ మరో ట్రైలర్ రిలీజ్

ameer

లైవ్ భారత్: బాలీవుడ్ హీరో ఆమీర్‌ఖాన్ కొత్త సినిమా ‘దంగల్’. ఈ మూవీ సంబంధించి ఆ చిత్రం యూనిట్ మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. 3,1/2 నిమిషాల పాటు గల ఈ ట్రైలర్‌లో ఆమీర్‌ని అన్నియాంగిల్ లో చూపించాడు డైరెక్టర్ నితీష్ తివారీ. మొదట ఆటగాడిగా, ఆ తర్వాత ఆడపిల్లల ఫాదర్ గా, లాస్ట్ కు కోచ్‌గా కూడా దర్శనమిచ్చాడు. అబ్బాయి కన్నా అమ్మాయి ఏమాత్రం తీసిపోదని నిరూపించాడు . ఈ సినిమా రేపు 23న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *