Friday , April 28 2017
Breaking News
Home / Breakingnews / 67.54 మంది పన్ను ఎగవేత

67.54 మంది పన్ను ఎగవేత

download income-tax4-650_050216122111

ఆదాయ పన్ను కట్టకుండా ఎగవేసిన వాళ్ల జాబితాను కేంద్రం పరిశీలిస్తోంది. దేశంలోని 67.54లక్షల మంది టాక్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని గుర్తించింది. బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించిన ఆదాయపు పన్నుల శాఖ ఆ మేరకు 67.54 మంది టాక్స్ ఎగవేతదార్లను గుర్తించింది. గత ఏడాది(2014-15) బ్యాంకులు, ఇతరత్రా మార్గాల ద్వారా జరిపిన లావాదేవీలను గుర్తించారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఆ లావాదేవీలను గుర్తించిన ఐటీ విభాగం 2015-16) ఎగవేతదార్లకు నోటీసుల్ని జారీ చేయడానికి సిద్దం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *