Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / ఇండోనేసియా రాజధాని జకార్తాలో దారుణం

ఇండోనేసియా రాజధాని జకార్తాలో దారుణం

crime

లైవ్ భారత్: సోమవారం ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఒక ఇంటికి చోరీకి కత్తులు, తుపాకులతో దొంగతనానికి వచ్చిన దుండగులు కుటుంబసభ్యులు, పనివారు, డ్రైవర్‌ సహా మొత్తం 11 మంది ని ఒక చిన్న బాత్‌రూంలో నిర్బంధించి తాళం వేయడంతో ఊపిరాడక 6 మంది చనిపోయారు. ఈ దుండగులలో 9 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. మిగిలిన 5 మంది వైద్యం అందుకుంటున్నారు. వీరి పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

User Rating: 4.65 ( 1 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *