Tuesday , February 28 2017
Breaking News
Home / Breakingnews / నేడే ఆఖరి ఛాన్స్

నేడే ఆఖరి ఛాన్స్

banks-650_650x400_61478689430 download (2)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన గడువు ముగిసింది.ఇక రూ. 500, రూ. 1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్
చేయడానికి అవకాశం లేదు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆర్బీఐ వద్దకు వెళ్లి మార్చుకోవాలి. డిపాజిట్లు చేసుకోవడానికి టైం
ముగిసిపోతోంది. దీంతో ప్రధాన మంత్రి ప్రజలకు లాభ, నష్టాలను వివరించబోతున్నారు. 50 రోజులు గడువులోగా పాత
నోట్లను మార్చుకోవాలని నవంబర్ ఎనిమిదో తేదీన మోడీ పిలుపు నిచ్చారు. ఆ తరువాత చేసే డిపాజిట్లపై ఆంక్షలు
పెట్టారు. ఆ రోజు నుంచి కరెన్సీ కష్టాలు పలు విధాలుగా ఉన్నాయి. సరిపోయినంత కరెన్సీ లేకపోవడంతో బ్యాంకులు,
ఏటీఎంల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున క్యూల్లో నిల్చుంటున్నారు. మరో మూడు నెలల పాటు కరెన్సీ కష్టాలు తప్పవని ఆర్ధిక
నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మోడీ డిసెంబర్ 31వ తేదీన రాత్రి టీవీల్లో మోడీ కనిపించబోతున్నారు. జాతీయనుద్దేశించి మరోసారి ప్రసంగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *