Monday , August 21 2017
Breaking News
Home / Breakingnews / ఓం నమో వేంకటేశాయ’ టీజర్‌ రిలీజ్

ఓం నమో వేంకటేశాయ’ టీజర్‌ రిలీజ్

Akkineni-Nagarjuna-

లైవ్ భారత్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా టీజర్‌ రిలీజ్ చేసారు. ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా… ఆనంద నిలయ వరపరిపాలక..’ అంటూ సాగే ఈ టీజర్‌ను ఈ సినిమా యూనిట్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘శిరిడిసాయి’ సినిమా ల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎం.ఎం. కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న భక్తిరస చిత్రమిది. ఈ సినిమాలో జగపతిబాబు, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, సౌరభ్‌, విమలా రామన్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాయి కృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *