Wednesday , December 13 2017
Breaking News
Home / Entertainment / షాక్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్

షాక్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్

NADITA-dAS-2

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నందితాదాస్ న్యూ ఇయర్ వేడుకలు ముగియకముందే అందరికి షాక్ ఇచ్చింది.తాను విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని 2007లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు శుభోద్ మస్కారాను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ విహాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఏడేళ్ల వైవాహిక జీవితం అనంతరం మళ్లీ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.పిల్లలున్నప్పుడు విడిపోవడం కష్టంగానే ఉంటుందని… కానీ, మా కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నామని ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరింది.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నందితాదాస్ న్యూ ఇయర్ వేడుకలు ముగియకముందే అందరికి షాక్ ఇచ్చింది.తాను విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని 2007లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు శుభోద్ మస్కారాను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ విహాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఏడేళ్ల వైవాహిక జీవితం అనంతరం మళ్లీ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.పిల్లలున్నప్పుడు విడిపోవడం కష్టంగానే ఉంటుందని... కానీ, మా కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నామని ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరింది.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *