Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్

jr.NTR

లైవ్ భారత్: త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ సినిమాలు భారీ విజయాలను కైవసం చేసుకున్నాయి. అలాంటి తమ బ్యానర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడని ఆ బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ తాజాగా వెల్లడి చేసారు. మొదటిసారిగా ఈ కాంబినేషన్ తన బ్యానర్లో కుదిరినందుకు చాల ఆనందముగా ఉందని రాధాకృష్ణ తెలిపారు. రాబోయే సంవత్సరం సెప్టెంబర్లో ఈ చిత్రం ఉండబోతుందని ఆయన అన్నారు.

లైవ్ భారత్: త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ' సినిమాలు భారీ విజయాలను కైవసం చేసుకున్నాయి. అలాంటి తమ బ్యానర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడని ఆ బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ తాజాగా వెల్లడి చేసారు. మొదటిసారిగా ఈ కాంబినేషన్ తన బ్యానర్లో కుదిరినందుకు చాల ఆనందముగా ఉందని రాధాకృష్ణ తెలిపారు. రాబోయే సంవత్సరం సెప్టెంబర్లో ఈ చిత్రం ఉండబోతుందని ఆయన అన్నారు.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *