Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / ఢిల్లీ టు ఏపీ శంకుస్థాపనలు

ఢిల్లీ టు ఏపీ శంకుస్థాపనలు

download (3) images

రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి ప‌నులను ఢిల్లీ నుంచి రిమోట్‌తో ప‌లు రైల్వే ప‌నుల‌ను ప్రారంభించారు. విశాఖ-తిరుప‌తి డబుల్ డెక్క‌ర్ రైలు ప్రారంభం అవ‌డంతో పాటు గుంటూరు రైల్వే స్టేష‌న్‌లో హై స్పీడ్ వైఫై సేవ‌ల్ని ప్రారంభించారు. న‌డికుడి-శ్రీ‌కాళ‌హ‌స్తి రైల్వే ప్రాజెక్టు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. విజ‌య‌వాడ‌లోని స‌త్య‌నారాయ‌ణపురంలో ఈటీటీసీ ట్రైనింగ్ సెంట‌ర్ కు శ్రీకారం చుట్టార. ఒకేరోజు ఆరు ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం చాలా సంతోషంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోల‌వ‌రం కాంక్రీట్ ప‌నుల‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో ఆధునిక ప‌ద్ధ‌తిలో రూట్ రిలే ఇంట‌ర్ లాకింగ్ వ్య‌వ‌స్థను తీసుకొచ్చారని చెప్పారు. తిరుప‌తి-విశాఖ ఏసీ డ‌బుల్ డెక్క‌ర్ ఎక్స్‌ప్రెస్‌తో రాష్ట్రంలో 9 జిల్లాల‌కు క‌నెక్టివిటీ వ‌స్తుంద‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *