Monday , November 20 2017
Breaking News
Home / Breakingnews / రకుల్ @ 3 కోట్లు

రకుల్ @ 3 కోట్లు

rakul-preeth-singh

లైవ్ భారత్: తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. రకుల్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఒక చిత్రం చేస్తుంది. దీనిని బోయపాటి ఒక పెద్ద సినిమా తరహాలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోఒక భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సెట్ కోసం సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ రూ.3 కోట్లు బడ్జెట్ తో ఒక చిన్న సినిమాను తీసేయవచ్చని అందరూ అనుకుంటున్నారు. రూ.3 కోట్లు సెట్ లోని గొప్పతనమేమిటో, దాని విశేషత ఏమిటో వేచి చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో ఒక పాట కోసం ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తున్నారు అనే విషయం హల్ చల్ చేస్తుంది.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *