Friday , April 28 2017
Breaking News
Home / Business / జియో సరికొత్త న్యూ ఇయర్ ఆఫర్‌

జియో సరికొత్త న్యూ ఇయర్ ఆఫర్‌

 

main-qimg-d2aa59aba97fa5c990a2401550b986ff-cusing reliance jio 4g on 3g smartphoneరిలయన్స్ మరో సరికొత్త హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో వినియోగదారులని ఆకట్టుకుంటుంది.4జీ తో పాటు,3జీ ఫోన్లలో కూడా ఉచిత సేవలను వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు సమాచారం. ఈ నెలాఖరులో విడుదల చేయబోయే యాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను వినియోగదారులకు అందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఐదుకోట్ల మందికి మించి 4జీ ను ఉపయోగిస్తున్నారు.3జీ అమలులోకి వస్తే జియో కస్టమర్ల సంఖ్య అంచనా కష్టమే అని చెప్పాలి.

  రిలయన్స్ మరో సరికొత్త హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో వినియోగదారులని ఆకట్టుకుంటుంది.4జీ తో పాటు,3జీ ఫోన్లలో కూడా ఉచిత సేవలను వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు సమాచారం. ఈ నెలాఖరులో విడుదల చేయబోయే యాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను వినియోగదారులకు అందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఐదుకోట్ల మందికి మించి 4జీ ను ఉపయోగిస్తున్నారు.3జీ అమలులోకి వస్తే జియో కస్టమర్ల సంఖ్య అంచనా కష్టమే అని చెప్పాలి.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *