Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / ముత్తూట్‌ ఫైనాన్స్‌లో చోరీ

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో చోరీ

Muthoot-Finance

లైవ్ భారత్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పెద్ద మొత్తంలో దొంగతనం జరిగింది. గతేడాది కూడా ఈ శాఖలోనే దొంగతనం జరగడం విశేషం. కార్యాలయంలోకి వచ్చిన దొంగలు సాక్ష్యాలు దొరకకుండా సీసీ ఫోటేజులను పగల గొట్టారు. ఆ దొంగలు అధికారుల పేరుతో అక్కడ ఉద్యోగులను భయపెట్టి రూ.12కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగలించుకుపోయారు. దీంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు సాక్ష్యాలు సంపాదించి విచారణ ప్రారంభించారు.

User Rating: 5 ( 1 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *