Thursday , January 19 2017
Breaking News
Home / Breakingnews / సెల్ఫీ తీసుకొచ్చిన కష్టాలు

సెల్ఫీ తీసుకొచ్చిన కష్టాలు

Crocodile1

లైవ్ భారత్: జనాలకు సెల్ఫీల మీద రోజురోజుకు పిచ్చి ముదిరిపోతోంది. సెల్ఫీల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. మళ్ళి తాజాగా ఒక ఘటన థాయిలాండ్‌లోని కహాయి నేషనల్‌ పార్క్‌లో జరిగింది. మొసలితో సెల్ఫీ తీసుకునేందుకు బెంట్యూలిర్‌ అనే ఓ మహిళ పర్యాటకురాలు తన ప్రాణాలు మీదకి తెచ్చుకుంది. అనుకున్న విధముగానే మొసలి వద్దకు వెళ్లి దాని పక్కనే కూర్చుని ఒక సెల్ఫీ కూడా తీసుకుంది.దాని పక్క నుండి పైకి లేవబోతు కొంచం పక్కకి తూలింది.అంతే మొసలి బెదిరిపోయి వెంటనే బెంట్యూలిర్‌ ఎడమకాలును నోటకరుచుకొంది. గబుక్కున జూ సిబ్బంది వచ్చి ఆమెను విడిపించి ఆసుపత్రికి పంపించారు. మొత్తానికి మొసలితో సెల్ఫీ మోజు ఆమెను హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. బెంట్యూలిర్‌ కాలికి లోతుగా గాయమైనట్లు నేషనల్‌ పార్క్‌ సిబ్బంది పేర్కొన్నారు.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *