Wednesday , June 28 2017
Breaking News
Home / Highlights / త్వరలోనే టెన్నిస్ స్టార్ పెళ్లి సంబరాలు

త్వరలోనే టెన్నిస్ స్టార్ పెళ్లి సంబరాలు

serena-williams-
ప్రపంచ టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఏడాదిన్నర కాలంగా వ్యాపారవేత్త,రెడ్డిట్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్ తో ప్రేమలో ఉన్నారు.సెరీనా తాము నిశ్చాతార్ధం చేసుకున్నామని త్వరలోనే తమ పెళ్లి జరగబోతోందని తన ప్రియుడి రెడిట్ సైట్ ద్వారానే ప్రకటించింది. ఇక వీరిద్దరూ పెళ్లి పెళ్లి పీటలెక్కడానికి సిద్ధంగా ఉన్నారు.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *