Wednesday , December 13 2017
Breaking News
Home / Breakingnews / సుప్రీం చీఫ్ జస్టిస్ ఖేహర్

సుప్రీం చీఫ్ జస్టిస్ ఖేహర్

download (1) download

ఖేహర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సిక్కు సామాజికవర్గానికి చెందిన జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి కావడం ఇదే ప్రధమం. ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు నాలుగు నెలల పాటు ఖేహర్ ఆ పదవిలో కొనసాగుతారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తో పాటు ప లువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సుప్రీం కోర్టులోని పలు ధర్మాసనాల్లో ఖేహర్ నాయకత్వం వహించిన అనుభవం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *