Friday , April 28 2017
Breaking News
Home / Breakingnews / వర్మ…‘వంగవీటి’ ట్రైలర్‌

వర్మ…‘వంగవీటి’ ట్రైలర్‌

rgv-vangaveeti-movie-teaser-released-trailer-oct-2nd

లైవ్ భారత్: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన సినిమా ‘వంగవీటి’ విడుదలకు టైం దగ్గర పడుతుండటం తో వర్మ తనదైన స్టైయిల్ లో మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసాడు. వర్మ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా తన వాయిస్‌ తో ‘వంగవీటి’ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. వర్మ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. మోహనరంగా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించబడుతుంది.
ఈ మూవీ కి‘కాపు కాసే శక్తి’ అనేది ట్యాగ్‌లైన్. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాలో వంగవీటి రాధ, వంగవీటి మోహనరంగా పాత్రల్లో సందీప్‌, నటించారు. ఈనెల 23న ‘వంగవీటి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *