Sunday , October 22 2017
Breaking News
Home / Breakingnews / ‘ఖైదీ నంబర్‌ 150’ పోస్టర్‌పై వర్మ కామెంట్స్‌

‘ఖైదీ నంబర్‌ 150’ పోస్టర్‌పై వర్మ కామెంట్స్‌

kk

లైవ్ భారత్: రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో తాజాగా విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం పోస్టర్‌పై చాలా చమత్కారంగా కామెంట్స్‌ చేశారు. ఈ పోజులో చిరంజీవిని కూర్చోబెట్టిన డిజైనర్‌, దర్శకుడి పాదాలు తాకాలనుందని ట్వీట్‌ చేశారు. ఈ పోజ్‌ కోసం మేడం టుసాడ్స్‌ మ్యూజియం వారు తమ వద్ద ఉన్న సగం విగ్రహాల్ని అవతల పారేస్తారన్నారు. చిరంజీవిని ఈ పోజులో కూర్చోడానికి ఒప్పించిన ఇతరుల ఫోను నంబర్లు, చిరునామాలు తనకి కావాలని వర్మ కోరాడు. జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ ఉంటే చిరంజీవిని ముద్దాడేవారన్నారు.

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *