Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / వీడియోకాన్ ‘అల్ట్రా౩౦’ స్మార్ట్ ఫోన్

వీడియోకాన్ ‘అల్ట్రా౩౦’ స్మార్ట్ ఫోన్

videocon_ultra30_

లైవ్ భరత్: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ వీడియోకాన్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ‘అల్ట్రా 30’ పేరు తో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,590గా వీడియోకాన్ కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

వీడియోకాన్ అల్ట్రా 30 ఫీచర్లు…

* 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ తెర
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 3 జీబీ ర్యామ్
* 32 జీబీ అంతర్గత స్టోరేజ్
* 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *