Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / రెడ్‌మి నోట్‌4 డిఫరెంట్ కలర్స్

రెడ్‌మి నోట్‌4 డిఫరెంట్ కలర్స్

redmi_note_4

లైవ్ భారత్: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త మొబైల్‌ రెడ్‌మి నోట్‌4ను మరో 2కలర్స్ లో మార్కెట్ లోకి తీసుకురాబోతుంది. ఆగస్టులో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ ఇప్పటికే గోల్డ్‌, సిల్వర్‌, గ్రే కలర్స్ ల్లో లభ్యమవుతున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ స్మార్ట్ ఫోన్‌ ను కొత్తగా నీలం మరియు నలుపు రంగుల్లో తీసుకురాబోతుంది. ప్రస్తుతం చైనాలో కస్టమర్లుకి లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కూడా త్వరలో భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. 3 జీబీ ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్లు 32జీబీ, 64 జీబీ వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

రెడ్‌మి నోట్‌4 ఫీచర్లు..
> 5.5 ఇంచ్ డిస్‌ప్లే
> ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌
> 2.1 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌
> 13 ఎంపీ బ్యాక్ కెమేరా,
> 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమేరా
> 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *