Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / ఎంఐ నోట్‌బుక్‌ ప్రో

ఎంఐ నోట్‌బుక్‌ ప్రో

pvm_xiaomi-mi-notebook-air-125-silver-01_2675_1469622848
లైవ్ భారత్: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ షియోమీ నూతన ఎంఐ నోట్‌బుక్‌ ను శుక్రవారం మార్కెట్ లో రిలీజ్ చేయబోతుంది. ఈ నోట్ బుక్ ను ‘నోట్‌బుక్‌ ప్రో’ పేరు తో ఈ ల్యాప్‌టాప్‌ ను విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జులైలో ఎంఐ నోట్‌బుక్‌ ఎయిర్‌ను రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఎంఐ నోట్‌బుక్‌ ఎయిర్‌. యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ను పోలి ఉండటంతో సరికొత్త మార్పులతో తాజా గా ఈ ల్యాప్‌టాప్‌ను మార్కెట్ లో కి తీసుకురాబోతుంది. 4జీ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ ఎంఐ నోట్‌బుక్‌ ఎయిర్‌ సిరీస్‌లో భాగంగా వస్తోంది. దీని ధర దాదాపు రూ.58,600 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

షియోమీ నోట్‌బుక్‌ ప్రో ఫీచర్లు

> 4కే డిస్‌ప్లే
> ఇంటెల్‌ ఐ7 ప్రాసెసర్‌
> ఎన్‌విడియా జీఈఫోర్స్‌ జీటీఎక్స్‌ 960ఎం గ్రాఫిక్‌ కార్డ్‌
> 16జీబీ ర్యామ్‌
> 512జీబీ అంతర్గత మెమొరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *